ఇదీ చదవండీ... 'ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి'
విశాఖలో 20 పాజిటివ్ కేసులు: అధికారులు అప్రమత్తం - corona latest news
విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవైకి చేరాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అత్యంత సున్నిత ప్రాంతాల్లో పటిష్ట లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు వెళ్లే మార్గాలను బారికేడ్లు పెట్టి మూసివేశారు. పోలీసుల పహారా కొనసాగుతోంది. అక్కయ్యపాలెం సమీపంలోనే 5 కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్‌జోన్ పరిధి 3 కిలోమీటర్లు పెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కయ్యపాలెంలో డీసీపీ రంగారెడ్డి, జోనల్ కమిషనర్ సింహాచలం, అర్బన్ తహసీల్దారు జ్ఞానవేణి, ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
విశాఖలో 20 పాజిటివ్ కేసులు: అధికారులు అప్రమత్తం
ఇదీ చదవండీ... 'ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి'