ETV Bharat / city

వర్షాలతో భయపడుతోన్న కొండవాలు ప్రాంత ప్రజలు - విశాఖ కొండవాలు ప్రాంతాలు తాజా వార్తలు

విశాఖ నగరంలో విశాలంగా పరుచుకున్న కొండలు కనువిందు చేస్తాయి. కానీ కొండలపై నివాసాలు ఉంటున్న వారికి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మట్టి కొండరాళ్లు ప్రమాద కరంగా మారాయి. అధికారులు , ప్రజాప్రతినిధలు కొండవాలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

visakha
author img

By

Published : Oct 24, 2019, 11:05 PM IST

వర్షాలతో భయపడుతోన్న కొండవాలు ప్రాంత ప్రజలు

విశాఖ నగరంలో కొండవాలు ప్రాంత వాసులు వర్షాలతో సతమతమవుతున్నారు. భారీ వర్షాలతో అవస్థలు పడుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు వారిని భయపెడుతున్నాయి. విశాఖ ఉత్తర నియోజవర్గంలో ఉన్న కొండవాలు ప్రాంతాల్లో వైకాపా నియోజకవర్గ ఇంఛార్జి కెకె రాజు, విశాఖ మహా నగర పాలక సంస్ధ కమిషనర్ సృజన పర్యటించారు. జ్వరాలు ఉన్న ఇళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... మాధవధార నుంచి కైలాసపురం కొండ ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల సమయంలో.. మట్టి జారిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అటు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబు పర్యటించి ప్రజలను పరామర్శించారు. కొండ వాలు ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయని వాటి నుంచి దూరంగా ఉండాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ అర్థరహింత: సీఎం కేసీఆర్

Intro:Ap_Vsp_63_23_Port_Dock_Employees_Agitation_Ab_AP10150

Body:మేజర్ పోర్టుల అథారిటీ బిల్లు 2019 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖలోని పోర్టు పరిపాలన కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది మేజర్ పోర్టుల ఆధారిటీ బిల్లు 2019 అమలైతే తమ పరిస్థితి దారుణంగా తయారవుతుందని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు 2015లో తిరస్కరించిన బిల్లును భాజపా ప్రభుత్వం అహంకార పూరితంగా మళ్లీ 2019లో బిల్లు ప్రవేశపెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోర్టులను ప్రైవేటీకరించే ఉద్దేశంతో భాజపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు ఈ బిల్లు అమలైతే ఇటు కార్మికుల భద్రతకు దేశ భద్రతకు కూడా భంగం వాటిల్లుతుందని వాపోయారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేజర్ పోర్టుల అధారిటీ బిల్లు 2019లో వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పడతారని హెచ్చరించారు
---------
బైట్ రామలింగేశ్వరరావు యూనిటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశాఖ
--------- ( ఓవర్ ర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.