ETV Bharat / city

'మత్స్య అభివృద్థికి రూ.25 వేల కోట్లు' - Vishaka and Vizianagaram Districts

కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించారు. భోగాపురం మండలం బోయపాలెంలోని రొయ్యల పరిశ్రమను ఆయన సందర్శించారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
author img

By

Published : Sep 6, 2019, 11:38 PM IST

కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖ, విజయనగం జిల్లాల్లో పర్యటించారు. బోట్లు, హేచరీలు, రొయ్యల చెరువుల యజమానులతో భేటీ అయ్యారు. విశాఖలోని మత్స్యశాఖ సంస్థల అధికారులతో చర్చించిన గిరిరాజ్‌ సింగ్‌... మత్స్యకారుల అభివృద్థికి కేంద్రం రూ.25 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. సముద్రంలోని మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మరపడవలకు కేంద్రం డీజిల్‌ రాయితీ అందిస్తోందని చెప్పారు.

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

అనంతరం విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. పూడిమడక, భీమిలి, మంగమారిపేటలలో జట్టీలు నిర్మించాలని ఎమ్మెల్సీ మాధవ్ కేంద్ర మంత్రిని కోరారు. పాక్‌ జైళ్లలో ఉన్న మత్స్యకారులను విడిపించాలని పలు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. హార్బర్‌లో పారిశుద్ధ్యం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ట్యూనా చేపలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండీ... దాడులు చేసి... తిరిగి బాధితులపైనే కేసులా..?

Intro:ap_knl_113_06_vinayaka_nimajjanam_av_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక :అట్టహాసంగా వినాయక నిమజ్జనం

Body:కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి ,అమడ గుంట్ల గ్రామాల్లో వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. వినాయక చవితి రోజు కొలువుదీరిన గణనాధ లకు ఐదు రోజుల పాటు భక్తులు విశేష పూజలు చేశారు. చివరి రోజు శుక్రవారం వినాయకులు కొలువుదీరిన వేదికల దగ్గర స్వామికి అలంకరించిన ఆ భరణాలు ,ప్రసాదాలను వేలంపాట నిర్వహించారు.

Conclusion:గణనాథులను వాహనాలపై కొలువు నుంచి హారతులు పట్టారు. స్వామిని నగర శివార్లలో ఉన్న నిమజ్జనానికి తరలించారు .యువత మహిళలు నృత్య ప్రదర్శన చేస్తూ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు . రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగితేలారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.