విశాఖ జిల్లా గోపాలపట్నం సమీపంలోని ఎల్లపువానిపాలెంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ త్రినాథరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది.. 2 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. రేషన్ బియ్యాన్ని అనదికారికంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: