విశాఖ రైతు బజార్లలో కూరగాయల ధరలు - విశాఖలో రైతు బజార్లు వార్తలు
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరకుల ధరలు ఉండేలా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ధరల పట్టికలో ఉన్న విధంగానే కూరగాయలను అమ్మాలని సూచించింది. ఎక్కువ ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలు... 1902 కు నెంబర్కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
vishaka
By
Published : Apr 20, 2020, 12:41 PM IST
విశాఖలోని రైతు బజార్లలో నేడు కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.