ETV Bharat / city

Union Secretary of Tribal Affairs: కొయ్యూరులో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ కార్యదర్శి పర్యటన - కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా

డోలీ మోత ఇబ్బందులను పరిష్కరిస్తామని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా అన్నారు. విశాఖ జిల్లా కొయ్యూరులో పర్యటించిన(Union Secretary of Tribal Affairs visit koyyuru) ఆయన.. గిరిజనుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

Union Secretary of Tribal Affairs
Union Secretary of Tribal Affairs
author img

By

Published : Nov 23, 2021, 8:40 PM IST

విశాఖ జిల్లాలోని మారుమూల కొయ్యూరు మండలంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా(Tribal Affairs secretary Anil Kumar Jha visit koyyuru) పర్యటించారు. మూలపేట గ్రామ పంచాయతీ పాలమామిడి గిరిజన గ్రామాన్ని సందర్శించారు. డౌనూర్ నుంచి బచ్చింత గ్రామం వరకు దాదాపు 4 కిమీ మేర కాలినడకన వెళ్లారు. డోలీ మోత ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రావిటీ తాగునీటి పథకం, రహదారి, పాఠశాల భవనం నిర్మిస్తామని గ్రామస్థులకు వివరించారు.

మండలంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝా
గిరిజనులతో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ కార్యదర్శి
Union Secretary of Tribal Affairs
కొయ్యూరు పర్యటనలో అనిల్ కుమార్ ఝా

ఇదీ చదవండి

బ్లేడ్​తో విద్యార్థిని గొంతు కోసి.. ఆస్పత్రి వరకు వెంబడించి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.