విశాఖలోని పైనాపిల్ కాలనీలో ముగ్గురు యువతులు అదృశ్యం అయ్యారు. స్వధార్ అనాథల హోమ్ నుంచి అదృశ్యమైనట్లు.. ఆ సంస్థ సిబ్బంది ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన యువతులు శైలజ (19), హారతి (19), వెంకటలక్ష్మి (20)గా తెలిపారు.
ఇదీ చదవండీ.. నిరుద్యోగులను మోసం చేసిన సీఎం జగన్‌రెడ్డిని అరెస్ట్ చేయాలి: లోకేశ్