ACCIDENT IN VISAKHAPATNAM: విశాఖలోని మధురవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో చిన్నారి సహా తల్లిదండ్రులు ఉన్నారు. మృతి చెందినవారు పోలిపిల్లి రమణ, లక్ష్మి, శాంతి కుమారిగా గుర్తించారు.
ఇదీచదవండి.