విశాఖ ఘటన బాధితులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అందరి పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించినట్లు ఆస్పత్రి సూపరింటెండ్ డా.అర్జున తెలిపారు. అన్ని వార్డుల్లో ఉన్నవారికి అవసరమైన పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి :