విశాఖ నగరంలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం 8 కేసులలో 13 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీసీపీ వి. సురేశ్ బాబు తెలిపారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరు బాల నేరస్థులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 3,79,500 నగదుతో పాటు ఓ బైక్, టాటా కేర్ వ్యాన్, మూడు మొబైల్స్, 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండీ.. Fee: ఫీజు నియంత్రణ జీవోలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు