ETV Bharat / city

విశాఖలో జనసేన బహిరంగ సభకు పోలీసుల అనుమతి - police give permission to jansena meeting at vsp

jansena meeting at vsp
jansena meeting at vsp
author img

By

Published : Oct 29, 2021, 8:00 PM IST

Updated : Oct 29, 2021, 8:45 PM IST

19:58 October 29

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ బహిరంగ సభ

విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన నిర్వహించనున్న బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 31న విశాఖలో బహిరంగ సభ పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మొదట పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసైనికులు స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద టెంట్ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. జనసైనికుల నిరసనతో.. బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
 
ఇదీ చదవండి: chandrababu : న్యాయానికి తలొగ్గుతాం.. దుర్మార్గానికి ఎదురొడ్డుతాం: చంద్రబాబు

Last Updated : Oct 29, 2021, 8:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.