విశాఖ కలెక్టరేట్లో 'స్పందన' కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. కార్యక్రమంలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. 12 కౌంటర్లతో ప్రజా ఫిర్యాదులను స్పందన కార్యక్రమ నిర్వహకులు నమోదు చేశారు.
ఇదీ చదవండి :