ఆపరేషన్ సముద్ర సేతు-2 కింద కొవిడ్ సహాయ సామగ్రితో ఐఎన్ఎస్ జలాశ్వ విశాఖ తీరానికి చేరుకుంది. ఇందులో 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లు ఇతర వైద్య సామగ్రి ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు భారత్ కోసం ఈ సామగ్రిని సేకరించి పంపించాయి. వాటిని ఐఎన్ఎస్ జలాశ్వ భారత్కు తీసుకువచ్చింది.
ఇదీ చదవండి: ఖాళీ రెమ్డెసివిర్ సీసాల్లో.. సెలైన్ నీళ్లు !