ETV Bharat / city

జోన్ ఏర్పాటులో... లోపాలు సరిదిద్దండి: రామ్మోహన్‌నాయుడు - mp ram mohan naidu

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిల్లీలో కలిశారు. వైజాగ్‌ రైల్వే జోన్ ఏర్పాటులో ఉన్న లోపాలు సరిదిద్దాలని కోరారు.

rammohannaidu
author img

By

Published : Jun 27, 2019, 8:21 PM IST

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్ విషయమై... దిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కలిశారు. జోన్ ఏర్పాటులో ఉన్న లోపాలు సరిదిద్దాలని కోరారు. ఉద్యోగ నియామకాలకు అవకాశం లేకుండా చేశారని అభ్యంతరం వెలిబుచ్చారు. తన నియోజకవర్గ ప్రాంతాలను జోన్‌లో కలపకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...

జులైలో కుప్పంలో చంద్రబాబు పర్యటన

A blast took place inside a shop of a scrap dealer in Chidder area of J- K's Kulgam. Workers were dismantling a newly arrived scrap at the time of incident. 1 person succumbed to injuries while 2 others persons have sustained critical injuries. A case has been registered in the matter and cause of blast is being investigated
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.