కేజీహెచ్‌లో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేజీహెచ్‌లో ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అందుకు తగ్గటు మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేజీహెచ్‌కు 18 టన్నుల ఆక్సిజన్ అవసరముందన్నారు.
ఇదీచదవండి: వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే