ఇదీ చదవండి: బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం
'బీసీలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటున్నారు' - బీసీ కార్పొరేషన్లపై మంత్రి అవంతి కామెంట్స్ న్యూస్
ఎన్నడూ లేని విధంగా వెనకబడిన కులాలకు ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని విమర్శించారు. పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి అవంతి చెప్పారు.

'బీసీలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటున్నారు'
ఇదీ చదవండి: బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం