ETV Bharat / city

ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?: మంత్రి అవంతి - avanthi srinivas latest pressmeet

రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్​లో ఏపీ సంపద పెట్టి తప్పుచేశామన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

minister avanthi
ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?: మంత్రి అవంతి
author img

By

Published : Jul 18, 2020, 6:16 PM IST

విశాఖను రాజధానిగా కాకుండా చెయ్యాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలపై తెదేపా అధినేత వివక్ష చూపిస్తున్నారన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు.

పోటీ ప్రపంచంలో మిగతా నగరాలకు దీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని కౌన్సిల్​లో తెదేపా అడ్డుకుందని ఆరోపించారు. ఈ విషయంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వైఖరిని మంత్రి అవంతి తప్పుబట్టారు.

ఇవీ చూడండి:

'అసాంఘిక శక్తుల చేతిలో విశాఖ.. నియంత్రణలో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.