ETV Bharat / city

మదనపల్లె జంటహత్యల కేసు: మానసిక వైద్యశాల నుంచి నిందితులు డిశ్చార్జ్

చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసు నిందితులను.. విశాఖ మానసిక వైద్యశాల సిబ్బంది పోలీసులకు అప్పగించనున్నారు. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు పోలీసులు గతంలో వారిని అక్కడకు పంపించగా.. ఇప్పుడు చికిత్స పూర్తై డిశ్చార్జ్​ అయ్యారు.

madanapalle twin murder case, madanapalle case accused discharged
మదనపల్లె కేసు నిందితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
author img

By

Published : Mar 25, 2021, 8:39 PM IST

సంచలనం సృష్టించిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. విశాఖ మానసిక వైద్యశాలలో వారికి చికిత్స పూర్తైంది. వారిరువురినీ మదనపల్లె సబ్​జైలు అధికారులకు అప్పగించనున్నారు.

ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించాలని తిరుపతిలోని రుయా ఆస్పత్రి వైద్యులు గతంలో చెప్పారు. వారి సూచనల మేరకు పోలీసులు నిందితులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం విశాఖకు పంపించారు.

ఇదీ చదవండి:

ఇంట్లో గొడవ.. భార్యాపిల్లల్ని దహనం చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.