దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. చిన్నచిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని.. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ సూచించారు. నిపుణుల సలహాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్న సీఎం జగన్