ETV Bharat / city

నర్సీపట్నంలో దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న 10 మంది గుర్తింపు - vishaka corona virus cases news

నర్సీపట్నంలో దిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 10మంది ముస్లింలను పోలీసులు గుర్తించారు. వీరిని ప్రత్యేక వాహనంలో విశాఖ ఆస్పత్రికి తరలించారు. వీరంతా తమిళనాడుకు చెందినవారిగా పేర్కొన్నారు.

identification-of-10-people
identification-of-10-people
author img

By

Published : Apr 1, 2020, 4:43 PM IST

నర్సీపట్నంలో దిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న 10 మంది గుర్తింపు

కరోనా వైరస్ అనుమానంతో విశాఖ జిల్లా నర్సీపట్నంలో తమిళనాడు ప్రాంతానికి చెందిన 10 మంది ముస్లింలను అధికారులు విశాఖకు తరలించారు. వీరంతా దిల్లీలో ఇటీవల జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు హాజరై గత నెల 15వ తేదీన విశాఖకు తిరిగి వచ్చారు. అక్కడి నుంచి మత ప్రచారం కోసం నర్సీపట్నం చేరుకున్నారు.

ఇవీ చదవండి: 'పేదలపై దృష్టి సారిస్తేనే భారత్​లో కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.