చెత్త నిర్వహణకు యూజర్ ఛార్జీలపై ఆరోపణలు అవాస్తవమని విశాఖ కమిషనర్ సృజన అన్నారు. ఛార్జీలను ప్రజల ఖాతాలకు లింక్ చేశామన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. జీవీఎంసీ యాప్ లింక్ చేసి లావాదేవీలు జరపడం అవాస్తవమని.. ఫోన్ పే, గూగుల్ పే, జోనల్ ఆఫీసు కౌంటర్లలో ఛార్జీలు చెల్లిస్తున్నారని కమిషనర్ చెప్పారు.
ఇదీ చదవండి:RIDE: రూ.69 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన శ్రీపాద ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్