ఇదీ చదవండి : తెదేపాకు బల'రామ్ రామ్'!.. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత
ప్రభుత్వ విప్ కుమారుడు స్వతంత్ర నామినేషన్ దాఖలు - latest updates of local elections in ap
ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు నామినేషన్లు వేయవద్దు....ఇది అధికార వైకాపా అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం! కానీ ప్రభుత్వ విప్ బుడి ముత్యాలనాయుడు కుమారుడు రవి...విశాఖ జిల్లా దేవరపల్లి జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తమ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నికల్లో నిలబడుతునట్లు రవి చెప్పారు. అయితే పార్టీ అధిష్ఠానం తనకు అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పారు. తనకి కాకుండా నామినేషన్ దాఖలు చేసిన మరో వ్యక్తి టిక్కెట్ ఇస్తే..తాను మద్దతిస్తానని చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేయబోనని స్పష్టం చేశారు.
government whip son filed an independent nomination in vishaka district
TAGGED:
local elections in ap