విశాఖలో ఇమాజిన్ -2 ఇన్నోవేషన్ అనే అంకుర సంస్థ గోకార్టింగ్ పోటీలను నిర్వహిస్తోంది. విజయనగరం నుంచి వచ్చిన అమ్మాయిలు ఈ-గో కార్టింగ్ వాహనాన్ని రూపొందించారు. ఇది యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్ షాప్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ-బైక్, గో-కార్టింగ్ వల్ల యువతలో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.
ఇదీ చదవండి :