ETV Bharat / city

'గాజువాక కూడలి వద్ద ఫ్లైఓవర్​ ఏర్పాటు చేయండి' - గాజువాక ట్రఫిక్​ సమస్యపై తాజా సమాచారం

విశాఖ నుంచి వివిధ ముఖ్య పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణకులుకు, నగరంలో ఉన్న స్థానికులకు గాజువాక కూడలి వద్దనున్న ట్రాఫిక్​ సమస్య తలనొప్పిగా మారింది. ఇక్కడ వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్లై ఓవర్​ నిర్మించి సమస్య పరిష్కరించాలంటూ ప్రయాణకులు కోరుతున్నారు.

'గాజువాక కూడలి వద్ద ఫ్లైఓవర్​ ఏర్పాటు చేయండి'
author img

By

Published : Nov 15, 2019, 6:56 PM IST

విశాఖలోని గాజువాక కూడలి వద్ద ట్రాఫిక్​ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ ఫ్లై ఓవరు నిర్మించేలా చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్​, బెంగళూరు, చెన్నై వెళ్లే వాహనదారులు... గాజువాక కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ గంటల కొద్ది ట్రాఫిక్​ ఆగిపోయి సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు ప్రయాణికులు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో స్టీల్​ ప్లాంట్​, ఫార్మా సిటీ, హిందుస్థాన్​ షిప్​ యార్డ్​, సెజ్​లు, వివిధ విద్యా సంస్థలు ఉన్నందున వాహనాల సంఖ్య పెరిగి...రోడ్డు మార్గం రద్దీగా మారింది.

ఇదీ చదవండి :

విశాఖలో టైగర్ ట్రయంఫ్‌ సందడి

Intro:విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక కూడలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని స్థానికులు మరియు ప్రాంతాలకు వేళ్ళు ప్రయాణికులు కోరుకున్నారు.
విశాఖ నుండి విజయవాడ,హైదరాబాద్, బెంగళూరు చెన్నై వెళ్ళు వాహనదారులు గాజువాక కూడలి మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. విశాఖ నుండి గాజువాక వచ్చేసరికి గంటలకొద్దీ ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు.
పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక లో విశాఖ స్టీల్ ప్లాంట్, హిందూస్తాన్ షిప్ యార్డ్ ఫార్మసీటీ, సెజ్ జోన్ వివిధ విద్యాసంస్థలు ఉందండంతో వాహనాల సంఖ్య బాగపేరిగి రోడ్ మార్గం రద్దీగా మారింది.
గాజువాక కూడలిలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగితే ట్రాఫిక్ సమస్య పరిష్కరం అవుతుందని స్థానికులు, దూరప్రాంతాలకు వేళ్లు ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Body:విశాఖపట్నం

Conclusion:గాజువాక
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.