విశాఖ పోర్ట్ ట్రస్టులోని నౌకలో ఇంజిన్ రూమ్ నుంచి.. పొగలు రావడంతో.. మంటలను పోర్టు అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలార్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా పోర్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి