విశాఖలో ...కెరియర్ సోర్స్ సర్వీస్ సంస్థ పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విడుదలైన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలలో భాగంగా జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు పోస్టుల కోసం ఈ సంస్థ నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. మూడు జిల్లాల నుంచి వందల సంఖ్యలో నిరుద్యోగులు ఇంటర్వ్యూ లకు హాజరవ్వగా...అనుమానం వచ్చిన కొంతమంది అభ్యర్థులు స్థానిక వైకాపా నేతలకు సమాచారం ఇచ్చారు. నేతల సహకారంతో సంస్థ ప్రతినిధిని పోలీసులకు అప్పగించారు.
విశాఖలో కెరియర్ సోర్స్ సంస్థ మోసం - fake interviews news in vizag
విశాఖలో కెరియర్ సోర్స్ సర్వీస్ సంస్థ పేరుతో నిరుద్యోగులకు టోకరా వేశారు. గ్రామ, వార్డు సచివాలయం జిల్లాస్థాయి కోఆర్డినేటర్ పోస్టులకు నకిలీ ఇంటర్వ్యూలు సృష్టించారు. ఇంటర్వ్యూలకు 3 జిల్లాల నుంచి వందలమంది నిరుద్యోగులు వచ్చారు. వైకాపా నేతలు సంస్థ ప్రతినిధిని పోలీసులకు అప్పగించారు.
fake-interviews-in-visakha
విశాఖలో ...కెరియర్ సోర్స్ సర్వీస్ సంస్థ పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విడుదలైన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలలో భాగంగా జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు పోస్టుల కోసం ఈ సంస్థ నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. మూడు జిల్లాల నుంచి వందల సంఖ్యలో నిరుద్యోగులు ఇంటర్వ్యూ లకు హాజరవ్వగా...అనుమానం వచ్చిన కొంతమంది అభ్యర్థులు స్థానిక వైకాపా నేతలకు సమాచారం ఇచ్చారు. నేతల సహకారంతో సంస్థ ప్రతినిధిని పోలీసులకు అప్పగించారు.
sample description