'పేరులోనే స్వర్ణం.. జీవితాల్లో లేదు' - Viswabrahmins Community latest news in vizag
లాక్డౌన్ ప్రభావంతో స్వర్ణాభరణాలు తయారు చేసే వారి పరిస్థితీ దయణీయంగా మారిందని స్వర్ణకారుల సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. గత నెల నుంచి అమలులో ఉన్న లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విశాఖ స్వర్ణ కారుల సంఘం ప్రతినిధులతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
స్వర్ణకారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఇదీ చూడండి: 'గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి'