ETV Bharat / city

Embabing to Dollar Seshadri Dead Body: డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్​ - డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబాంబింగ్..

Embabing to Dollar Seshadri Dead Body: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్ చేసినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్​ పీవీ సుధాకర్​ తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.

TTD OSD DOLLAR SESHADRI  DIED
TTD OSD DOLLAR SESHADRI DIED
author img

By

Published : Nov 29, 2021, 11:39 AM IST

Updated : Nov 29, 2021, 3:03 PM IST

TTD OSD DOLLAR SESHADRI PASSES AWAY: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్ చేయమని తితిదే కోరినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్​ పీవీ సుధాకర్​ తెలిపారు. రవీంద్ర కిశోర్​ నేతృత్వంలో అనాటమి విభాగంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు చెప్పారు. దీనికి రెండు గంటలు సమయం పట్టిందని తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.

డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి కొవిడ్ నిబంధనలు వర్తించవని పీవీ సుధాకర్ స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితుల్లో గుండెపోటు వచ్చిందన్నారు. ఎంబామింగ్​ ప్రక్రియ వల్ల ఆరు మాసాలు వరకు భౌతిక దేహం పాడు కాదని చెప్పారు. పార్థివ దేహం ప్రయాణానికి తగ్గట్టు ఏర్పాటు చేసినట్లు పీవీ సుధాకర్ వెల్లడించారు.

డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్​

ఇదీ చదవండి:

DOLLAR SESHADRI DIED: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

Last Updated : Nov 29, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.