ETV Bharat / city

సింహాచలం అప్పన్న భక్తులకు ఈ-హుండీ సదుపాయం - ఏపీ ఆలయాల్లో ఈ- హుండీ తాజా వార్తలు

విశాఖ సింహాచలం అప్పన్న ఆలోయంలో ఈ-హుండీ సదుపాయం కల్పించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన వెబ్‌సైట్‌ www.tmc.ap.gov.in లోని ఈ- హుండీ ఆప్షన్‌ ద్వారా విరాళాలు అందజేయవచ్చని ఈవో సూర్యకళ తెలిపారు.

e-hundi in simhachalam appanna temple
సింహాచలం అప్పన్న భక్తులకు ఈ-హుండీ సదుపాయం
author img

By

Published : Apr 19, 2021, 3:45 PM IST

విశాఖ సింహాచలం శ్రీవరాహనృసింహస్వామి దేవస్థానంలో ఈ-హుండీ సదుపాయం కల్పించినట్లు ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. దూర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారికి కానుకలు, విరాళాలు సమర్పించాలనుకుంటే ఈ-హుండీని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన వెబ్‌సైట్‌ www.tmc.ap.gov.in లోని ఈ- హుండీ ఆప్షన్‌ ద్వారా విరాళాలు అందజేయవచ్చని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు భక్తులు ఆన్ లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ-హుండీ సదుపాయం అమల్లోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమవ్వడంతో రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో ఈ సదుపాయం కల్పించింది.

ఇదీ చదవండి: అన్నవరం దేవాలయంలో ఈ-హుండీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.