మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్నాళ్ల కిందట కరోనా బారిన పడిన ఆయన.. విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశాఖ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్గా పని చేశారు.
ఇదీ చదవండి:
'వైకాపా మంత్రులు ఇంట్లో ఉంటారు...విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలా..?'