ETV Bharat / city

బుల్లయ్య కళాశాలలో డ్రైవింగ్​ శిక్షణ తరగతులు ప్రారంభం - vizag latest news

ప్రగతి భారతి ట్రస్ట్​, బుల్లయ్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో డ్రైవింగ్​ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్​ డాక్టర్​ జి.మధుకుమార్​ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

driving school inaugurated in vizag
డ్రైవింగ్​ శిక్షణ పాఠశాల ప్రారంభం
author img

By

Published : Mar 1, 2020, 7:43 PM IST

బుల్లయ్య కళాశాలలో డ్రైవింగ్​ శిక్షణ తరగతులు ప్రారంభం

విశాఖ నగరంలోని డాక్టర్​ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డ్రైవింగ్​ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భారతి ట్రస్ట్​, బుల్లయ్య కళాశాల సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ రాజారత్నం హాజరయ్యారు. సుశిక్షితులైన డ్రైవర్ల కొరత ఉందని రాజారత్నం పేర్కొన్నారు. రహదారి నిబంధనలు శిక్షణ ద్వారా తెలుసుకున్న వారికి మంచి ఉపాధి లభిస్తుందని ఆయన సూచించారు.

ఇదీ చదవండి :

ఆత్మరక్షణపై విశాఖలో విద్యార్థినులకు అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.