బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా మీదుగా బంగాల్, బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండంగా మారి రేపు తీరం దాటే అవకాశం ఉంది. బంగాల్ - బంగ్లాదేశ్ మధ్య సాగర్ దీవుల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
ఇదీ చదవండి : అదరహో అనిపించిన శ్రీమతి అమరావతి ఆడిషన్స్