ETV Bharat / city

విశాఖవాసుల సైకిల్​ యాత్ర.. పర్యావరణంపై సందేశం - పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర

పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు విశాఖ వాసులు సైకిల్​ యాత్ర చేపట్టారు. గత మూడేళ్లుగా ఈ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.

పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర
పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర
author img

By

Published : Dec 20, 2019, 7:50 AM IST

Updated : Dec 26, 2019, 5:33 PM IST

పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్​పై యాత్ర

కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ఆసక్తి ఉండాలి... అదేవిధంగా సత్తువ కావాలి... ఊళ్లను చుట్టి వెళ్లేటప్పుడు నలుగురికీ సందేశమూ అందించాలని అనుకున్నారు ఈ ఇద్దరూ. పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా విశాఖ నుంచి తిరుపతికి సైకిల్​ యాత్ర చేపడుతున్నారు. విశాఖలో ఆటోమొబైల్ వ్యాపారం చేసే శివకుమార్, అశోక్​లు ఏడాదిలో 10 రోజులు ఈ యాత్ర చేస్తున్నారు. వీలైనంత వరకు సైకిల్ వాడాలి... పర్యవరణాన్ని కాపాడాలి... శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఇంధన వనరులు పొదుపు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_19_cycle_tour_environment_p_v_raju_avb_AP10025_HD. యాంకర్: కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ఆసక్తి ఉండాలి... సత్తువ ఉండాలి... బలమైన కారణమూ ఉండాలి... ఊళ్లను చుట్టి వెళ్తున్నపుడు నలుగురికీ సందేశమూ అందాలి... విశాఖపట్నం తిరుపతి మధ్య ఇద్దరు వ్యక్తులు మూడేళ్ళుగా చేస్తున్న సైకిల్ యాత్ర వెంట ఇవన్నీ ఉన్నాయి. వాయిస్ ఓవర్: విశాఖ లో ఆటో మొబైల్ వ్యాపారం చేసే శివకుమార్, అశోక్ లు ఏడాదిలో 10 రోజులు సైకిల్ యాత్ర చేస్తున్నారు. వీలైనంత వరకు సైకిల్ వాడాలి. పర్యవరణాన్ని కాపాడాలి. శారీరకంగా, మానసికంగా దృడంగా ఉండాలి. ఇంధన వనరులు పొదుపు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విశేషాలు ఇవిగో...

Conclusion:ఓవర్...
Last Updated : Dec 26, 2019, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.