విశాఖ మన్యంలో పెరుగుతున్న చలితీవ్రత - visakha agency cold temperature news
విశాఖ మన్యంలో రాను రాను చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. దట్టమైన పొగమంచు అలముకోవటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. స్థానికులు బయటకి రావాలంటే గజగజ వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కనిష్టంగా 10 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయట మంటలు వేసుకుని గడుపుతున్నారు.
యాంకర్: విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత అవుతుంది దట్టమైన పొగమంచు వ్యాపించి పర్యాటకుల్ని పిలుస్తుంది కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పట్టణంలో మంటలు వేసుకుని గడుపుతున్నారు లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి కనిష్టంగా 10 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శివ, పాడేరు