Conflict Between Two Officers: సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పేషీలోని ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది. మంత్రి పేషీ నిర్వహణ విషయంలో పరస్పరం ఘర్షణతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవలే వచ్చిన ఓ ఉద్యోగి మంత్రి పేషీకి తాళాలు వేయడంపై ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. కొంతకాలంగా పేషీలోని మంత్రి కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అవంతి బంధువు ఆధీనంలోనే పేషీ నిర్వహణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Lokesh Released Video: జనం చెవిలో జగన్ పూలు.. వీడియో విడుదల చేసిన లోకేశ్