ETV Bharat / city

విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు - arrest

chandrababu arrest news
chandrababu arrest news
author img

By

Published : Feb 27, 2020, 4:14 PM IST

Updated : Feb 27, 2020, 6:13 PM IST

16:12 February 27

విశాఖ విమానానాశ్రయం వీఐపీ లాంజ్​లోకి చంద్రబాబు

విశాఖ పర్యటనలో చంద్రబాబు అరెస్టు

దాదాపు 5 గంటలపాటు విశాఖ విమానాశ్రయంలోనే ఉన్న తర్వాత తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్‌ 151 కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.... ముందస్తు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య చంద్రబాబును విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లారు. అరగంట పాటు అక్కడ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. 

Last Updated : Feb 27, 2020, 6:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.