ETV Bharat / city

తూర్పు నౌకాదళంలో 322 డేగా ఫ్లైట్ ఉత్సవం - 322 డేగా ఫ్లైట్ ఉత్సవం

విశాఖ తూర్పు నౌకాదళంలో 322 డేగా ఫ్లైట్ ఉత్సవాలను అధికారులు నిర్వహించారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి నేతృత్వంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అత్యాధునిక ఎం.కె. 3 హెలికాప్టర్లను అధికారులు నౌకాదళంలో ప్రవేశపెట్టారు. తీరప్రాంత భద్రత, నిఘాకు అదనపు బలంగా ఈ హెలికాప్టర్లు పనిచేస్తాయని వెల్లడించారు.

ceremony of 322 Dega Fligh
తూర్పు నౌకాదళంలో 322 డేగా ఫ్లైట్ ఉత్సవం
author img

By

Published : Jun 8, 2021, 3:42 AM IST

ఇదీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.