విశాఖ స్టీల్‌ప్లాంట్ మరో రికార్డు సృష్టించింది. ఉక్కు పరిశ్రమలోని బ్లాస్ట్ ఫర్నేస్-1 గోదావరి ఒకరోజు అత్యధిక ఉత్పత్తి చేసింది. మంగళవారం అత్యధికంగా 7,620 టన్నుల ఉత్పత్తి చేసి రికార్డును నెలకొల్పింది. అంతకు ముందు 2020 ఏప్రిల్ 16న 7,550 మెట్రిక్ టన్నులు ఒకరోజు గరిష్ఠ ఉత్పత్తి చేశారు.
ఇదీ చదవండి : vishaka steel: 540.8వేల టన్నుల ఉక్కు విక్రయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ రికార్డు