విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయం ఒక్కరోజులో తీసుకుంది కాదని.. భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రెండు దశాబ్దాల క్రితమే ఈ మేరకు ఆలోచించడం మొదలైందని స్పష్టం చేశారు. కర్మాగారం విశాఖలోనే ఉంటుందని.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
ఇదీ చదవండి: