ఆర్కే బీచ్ వద్ద ప్లాస్టిక్ ఏరివేత - we vyshya members cleaning rk beach
శ్రీ వైశ్య అగస్త్య సంస్థ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్లో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి కార్యక్రమం ప్రారంభించారు. బీచ్ సమీపంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, టీ కప్పులను తొలగించారు. తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.