విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అమరావతి రైతులు అండగా నిలిచారు. ప్రత్యేక బస్సుల్లో వచ్చిన 2వందల మంది రాజధాని ప్రాంత వాసులు ఉక్కు కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద జరుగుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి: నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు