ETV Bharat / city

'విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ పెంచాలి' - విశాఖలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా

పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా బ్యాంకు రిటైరీస్ సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకూ కుటుంబ పెన్షన్ పెంచాలని కోరింది.

All India Bank Retirees Federation Agitation in vizag
విశాఖలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Jan 22, 2020, 12:45 PM IST

విశాఖలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల ధర్నా

పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా బ్యాంకు రిటైరీస్ సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది. 1986 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వయో వృద్ధులకు.. ఇప్పటికీ 4 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంపై సమాఖ్య సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గత 25 ఏళ్లలో భారతదేశ తలసరి ఆదాయం పెరిగినా.. బ్యాంకు ఉద్యోగులకు చాలీచాలని పెన్షన్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకూ కుటుంబ పెన్షన్ పెంచాలని.. వృద్ధుల బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు: మాజీ ఎమ్మెల్యే బండారు

Intro:Ap_Vsp_61_22_All_India_Bank_Retirees_Federation_Agitation_Ab_AP10150

Body:పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా బ్యాంకు రిటైరీస్ సమాఖ్య ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టింది 1986 వ సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వయోవృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గత 25 ఏళ్లలో భారతీయ తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరిగినా బ్యాంకు ఉద్యోగులకు మాత్రం చాలీచాలని ఎక్స్గ్రేషియా పెన్షన్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వాపోయారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఫ్యామిలీ పెన్షన్ పెంపుదల చేయాలని వృద్ధుల బ్యాంకు డిపాజిట్ల పై ఇన్సూరెన్సు 10 లక్షలకు పెంచాలని ఇన్సూరెన్స్ పై విధించిన జి.ఎస్.టి ని తొలగించాలని డిమాండ్ చేశారు.
---------
బైట్ నరసింహారావు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.