ETV Bharat / city

Accident: కొత్త కారు ముచ్చట తీరనేలేదు... అంతలోనే.. - సంపత్​ వినాయగర్​ ఆలయం కారు యాక్సిడెంట్

విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ కొత్త కారు కొన్నది. స్థానిక సంపత్​ వినాయగర్​ ఆలయం వద్ద పూజ అనంతరం తిరుగు ప్రయాణంలో ఆలయం వద్ద ఓ మహిళను(a woman died due to hit by a car at Sampath Vinayagar) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాచకురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

a woman died due to hit a car
విశాఖలో కారు ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Nov 16, 2021, 4:29 PM IST

విశాఖలోని సంపత్​ వినాయగర్ ఆలయం వద్ద కారు ఢీకొట్టడం(a woman died due to hit a car at visakha)తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖకు చెందిన ఓ మహిళ నూతనంగా కారు తీసుకుంది. సోమవారం కారుకు పూజ చేయిద్దామని నగరంలోని ఆశీల్ మెట్ట వద్దనున్న సంపత్‌ వినాయగర్ ఆలయానికి వెళ్లారు. పూజ ముగించుకొని వెళ్తుండగా అక్కడున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

సమాచారం మేరకు మూడో పట్టణ పోలీస్​ సేష్టన్​ సీఐ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై హరీష్‌.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు. ప్రమాద సమయంలో కారును మహిళ నడిపినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు యాచకురాలిగా(a woman died due to hit a car at Sampath Vinayagar temple ) గుర్తించారు. ఆమెకు ఓ కుమార్తె ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి..

dead bodies found in pond: కుంటలో మృతదేహాలు.. చంపిందెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.