ETV Bharat / city

'సీఎం జగన్​ను విమర్శించే నైతిక అర్హత పవన్​కు లేదు'

author img

By

Published : Oct 24, 2019, 7:24 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డిని విమర్శించే నైతిక అర్హత పవన్ కల్యాణ్​కు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. జగన్ దిల్లీ పర్యటనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పవన్​పై అంబటి రాంబాబు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనవసర విమర్శలు చేస్తున్నారని వైకాపా ఆరోపించింది. అమిత్​ షాను కలిసి రాష్ట్ర విభజన సమస్యల గురించి చర్చించారనీ.. ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్​ ఆలోచనను షా అభినందించారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా పవన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నేరస్థుడని ఎలా అంటారు

జగన్మోహన్​రెడ్డిపై ఉన్న కేసులు విచారణ జరుగుతుంటే నేరస్థుడని ఎలా అంటారని నిలదీశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారంతా నేరస్థులు కాదని.. వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటోన్న పవన్​కు ఆ సంగతి తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్ఏ పవన్ కల్యాణ్​ డీఎన్ఏ ఒకటే కాబట్టి ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరి కోసమో రాజకీయాలు చేయొద్దని జనసేనానికి అంబటి సూచించారు. ప్రకాశం జిల్లాలో వలసలు సంగతి పక్కన పెట్టి ముందు తన పార్టీలో వలసలు ఆపుకోవాలన్నారు. ప్రజలు తనను రెండుచోట్ల ఎందుకు ఓడించారో తెలుసుకోవాలని పవన్​కు చురకలు అంటించారు.

పవన్​పై అంబటి రాంబాబు విమర్శలు

ఇవీ చదవండి..

'అగ్రిగోల్డ్​ బాధితులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం ఆగదు'

Intro:ap_vja_36_22_iiit_vidyardhulu_jabs_pkg_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. భారీ స్థాయిలో విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడం ద్వారా నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ కు మంచి గుర్తింపు లభించినట్లయింది అని క్యాంపస్ డైరెక్టర్ సూర్యచంద్ర రావు అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ నందు డైరెక్టర్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ 575 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ లో రిజిస్టర్ గాక 209 మంది విద్యార్థులకు భారీ స్థాయిలో ఉద్యోగాలు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వీరిలో 96 మంది బాలురు 113 మంది బాలికలు ఉద్యోగాలను కైవసం చేసుకున్నట్లు తెలియజేశారు ఇప్పటికే 36.5% ప్లేస్మెంట్స్ సాధించిన సంస్థగా మంచి పేరు సంపాదించింది అన్నారు ఈ ఉద్యోగాల్లో అత్యధికంగ ధాట్ వాక్స్ అనే సంస్థ 8 పాయింట్ జీరో త్రీ లక్షల అ రూపాయల వార్షిక వేతనాన్ని కి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు సరాసరిన మిగిలిన విద్యార్థులకు 3.4 లక్షల రూపాయల వార్షిక వేతనాన్ని అందించేందుకు కంపెనీలు ముందుకు వచ్చినట్లు తెలిపారు ఒక్క ఎన్నో సిస్ కంపెనీ లోనే 88 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు ఇవికాక విప్రో వంటి సంస్థలతో పాటు మరి మరెన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినట్లు తెలిపారు రాబోయే కాలంలో మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికి రానున్నట్లు డైరెక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు ఛాన్స్లర్ కె సి రెడ్డి ఆదేశాలనుసారం త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో ఇప్పటికే ఉన్న ప్లేస్మెంట్ సెల్ తో పాటుగా అదనంగా హైయర్ ఎడ్యుకేషన్ సెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎల్ లక్ష్య సిద్ధి స్థాపించి కొనసాగిస్తున్నట్లు తెలిపారు వీటి ద్వారా ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కోసం పెంచుకొని పోటీపడి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు గ్రూప్ సర్వీసెస్ మరియు స్టేట్ సర్వీస్ సెంటర్ లో అత్యుత్తమ శిక్షణ అందించడం ద్వారా త్వరితగతిన వారి లక్ష్యాలను చేరుకోగలం పోతారు అని చెప్పారు సృజనాత్మకమైన మేధో సంపత్తి వలన సొంత సంస్థలను ఏర్పాటు చేసుకొని అధిపతులుగా కాగలరని అన్నారు ఇందుకోసం త్రిబుల్ ఐటీ విద్యార్థులకు ఎంతగానో సహకరిస్తుంది అని స్పష్టం చేశారు రాబోయే కాలంలో త్రిబుల్ ఐటీ ప్రపంచంలో ఉన్న ఉన్నత సాంకేతిక విద్యా సంస్థ కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. బైట్స్. 1) సూర్యచంద్రరావు న్యూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్. 2)3)4)5) విద్యార్థులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:త్రిబుల్ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు

Conclusion:నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.