ETV Bharat / city

Amarnath: సీఎం జగన్​పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: అమర్‌నాథ్‌ - ముఖ్యమంత్రి జగన్​పై అమర్నాథ్ రెడ్డి న్యూస్

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జోగి రమేశ్​పై తెదేపా నేతలు దాడి చేయటం దారుణమని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ అన్నారు. సీఎం జగన్​కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జనం దృష్టి మళ్లించేందుకే తెదేపా నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

సీఎం జగన్​పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉండబోం

author img

By

Published : Sep 17, 2021, 5:03 PM IST

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జోగి రమేశ్​పై..తెలుగుదేశం నేతలు దాడికి పాల్పడటం దారుణమని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు వస్తున్న ఆదరణ, పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు తీర్పు నుంచి జనం దృష్టి మళ్లించేందుకే తెదేపా నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్​పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉండబోమని అన్నారు.

సీఎం జగన్​పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉండబోం

"శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జోగి రమేశ్​పై తెదేపా నేతల దాడి దారుణం. సీఎం జగన్​కు వస్తున్న ఆదరణ, పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు నుంచి దృష్టి మళ్లించేదుకే దాడులు. సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉండబోం." - అమర్​నాథ్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే

ఇదీ చదవండి

CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.