ETV Bharat / city

ఏ ఘనకార్యాలు సాధించారని సంబరాలు?: యనమల - జగన్​ ప్రభుత్వంపై యనమల కామెంట్స్

ఏడాది పాలనపై వైకాపా వారోత్సవాలు చేపట్టడం హాస్యాస్పదమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది వారోత్సవాలు, సంబరాలు చేసుకునే సమయమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

yanamala commetns on ysrcp govt 1 year celebrations

author img

By

Published : May 21, 2020, 3:26 PM IST

ఏడాది పాలనపై వైకాపా వారోత్సవాలు చేపట్టడం హాస్యాస్పదమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఇది వారోత్సవాలు, సంబరాలు చేసుకునే సమయమా? అని నిలదీశారు. కొవిడ్ వైరస్ రాష్ట్రంలో వ్యాపింపజేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని మండిపడ్డారు.

లాక్​డౌన్​లో ర్యాలీలు, పూలాభిషేకాలు, సభలు, ఇంటింటికీ కరోనా వ్యాప్తిని పెంచినందుకు సంబరాలా అని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'ఉగ్రవాదానికి కొమ్ము కాసే దేశాలను ఒంటరి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.