ETV Bharat / city

విజయవాడలో అలరించిన ఫ్యాషన్ షో..

మహిళలు, పిల్లల కోసం 'వీ వెట్జ్'​ అనే సంస్థ ప్రత్యేకంగా ఫ్యాషన్ షో నిర్వహించింది. విజయవాడలోని ఓ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఫ్యాషన్ షోలో అతివలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హంసలాంటి నడకలతో ప్రేక్షకులను ఆకర్షించారు. చిన్నారులు పెద్దవారితో పోటీ పడుతూ మోడలింగ్ చేశారు. వారంతంలో ఈ వేడుక అందరికీ ఉల్లాసం కలిగించింది.

fashoion
విజయవాడలో ఫ్యాషన్ షో... అలరించిన ముద్దుగుమ్మలు
author img

By

Published : Mar 22, 2021, 8:20 AM IST

విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో అతివలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విజయవాడలో ఫ్యాషన్ షో... అలరించిన ముద్దుగుమ్మలు

ఇదీ చదవండి: వైభవంగా.. శ్రీ గవిమఠం స్థిత చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.