ETV Bharat / city

ఆయుధ సంపత్తి తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ - krishna district sp ravindranath babu latest news

ఏటా నిర్వహించే ఆయుధ సంపత్తి తనిఖీల్లో భాగంగా విజయవాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ బాబు ఆయుధాలను తనిఖీలు చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

weapons inspection by krishna district sp ravindranathbabu
ఆయుధాలను తనిఖీలు చేస్తున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ బాబు
author img

By

Published : Aug 28, 2020, 4:18 PM IST

ఆయుధ సంపత్తి తనిఖీల్లో భాగంగా ఆర్ముడ్ రిజర్వ్​ విభాగంనందున్న ఆయుధ సంపత్తిని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ బాబు తనిఖీలు చేశారు. ఆయుధాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆయుధాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్​ ట్రైనీ డీఎస్పీ ధర్మేంద్ర, ట్రైనీ డీఎస్పీ శ్రావణి, స్పెషల్​ బ్రాంచ్​ సీఐ నాగేంద్ర కుమార్​, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

పోలీస్ స్టేషన్​లో సివిల్ కేసులు నిర్వహించరాదు: ఎస్పీ అమ్మిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.