ETV Bharat / city

అందరికీ టీకా డోసులు అందేలా చర్యలు తీసుకోవాలి: యువత

కరోనా నివారణకు మూడో దశ వ్యాక్సిన్ పంపిణీలో.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే 45ఏళ్ల పైబడిన వారికి టీకా పంపిణీ సక్రమంగా జరగకపోవటం.. వ్యాక్సిన్ కొరతని విద్యార్థులు ప్రశ్నించారు. మే 1 నుంచి అమలు చేయబోయే మూడో దశ ప్రక్రియలో గతంలో పునరావృతమైనసమస్యలపై దృష్టిసారించాలని కోరుతున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేశామనేరికార్డుల కోసం కాకుండా.. అందరకీ అన్ని డోసులు వేసే సక్రమ విధానం ఉండాలంటున్న విజయవాడ యువతతో 'ఈటీవీ భారత్'​ ముఖాముఖి

corona vaccine distribution in ap
కరోనా టీకా పంపిణీపై యువత స్పందన
author img

By

Published : Apr 20, 2021, 4:50 PM IST

కరోనా టీకా పంపిణీపై యువత స్పందన

కరోనా టీకా పంపిణీపై యువత స్పందన

ఇదీ చదవండి:

కరోనా కాటు.. నాలుగు రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.