ETV Bharat / city

మాస్కులు లేకుండా బయటకొచ్చిన వారికి అపరాధ రుసుములు - విజయవాడ ట్రాఫిక్​ తాజా వార్తలు

విజయవాడ నగరంలోని రెండవ ప్రధాన కూడలి దగ్గర ట్రాఫిక్​ కంట్రోల్​ రూం సమీపంలో తనిఖీలు చేశారు. మాస్కులు లేకుండా వాహనాలపై వచ్చే వారికి అపరాధ రుసుములు విధించారు. ఈ కార్యక్రమం నగర ట్రాఫిక్​ ఏడీసీపీ రవిచంద్ర పర్యవేక్షణలో జరిగింది.

vijayawada traffic police impose fine who not wearing masks while coming to outside
మాస్కు లేకుండా వచ్చిన యువతకు కౌన్సిలింగ్​
author img

By

Published : Jul 18, 2020, 12:16 AM IST

మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి విజయవాడ రెండవ పట్టణ ట్రాఫిక్​ పోలీసులు అపరాధ రుసుములను విధించారు. ఈ కార్యక్రమాన్ని నగర ట్రాఫిక్​ ఏడీసీపీ రవిచంద్ర పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న యువతకు ఏడీసీపీ అవగాహన కల్పించారు. మళ్లీ మాస్కులు లేకుండా ఆకతాయిలు ట్రాఫిక్​ పోలీసుల కంట పడితే భారీ జరిమానా లేదా క్వారంటైన్​కు పంపిస్తామని హెచ్చరించారు. సైకిల్​పై మాస్కు లేకుండా వెళ్లిన వ్యక్తికి జరిమానా విధించారు.

ఇదీ చదవండి :

నందిగామలో డీఎస్పీ స్పెషల్​ డ్రైవ్.. మాస్క్ లేనివారికి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.